అధికారిక YouTube Studio యాప్ అనేది మీ వద్ద ఎల్లప్పుడూ ఉండే పరికరాన్ని ఉపయోగించి మీ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడానికి, వారితో కనెక్ట్ అవ్వడానికి ఉన్న అత్యుత్తమ మార్గం. యాప్‌ను ఉపయోగించి వీటిని చేయవచ్చు:
- కొత్త ఛానెల్ డ్యాష్‌బోర్డ్‌తో మీ కంటెంట్, ఛానెల్ పనితీరు ఎలా ఉంది అనే దానికి సంబంధించిన త్వరిత ఓవర్‌వ్యూను పొందండి.
- వివరణాత్మక ఎనలిటిక్స్ సాయంతో మీ ఛానెల్, అలాగే వేర్వేరు రకాల కంటెంట్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోండి. వేర్వేరు రకాల కంటెంట్‌కు సంబంధించిన పనితీరు డేటాను కూడా మీరు ఎనలిటిక్స్ ట్యాబ్‌లో చూడవచ్చు.
- కామెంట్‌లను క్రమపద్ధతిలో అమర్చే, ఫిల్టర్ చేసే సామర్థ్యంతో మీ కమ్యూనిటీలో అత్యంత ముఖ్యమైన సంభాషణలను కనుగొని మీ ప్రేక్షకులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి.
- మీ ఛానెల్ రూపానికి మార్పులు చేసి, ఒక్కొక్క వీడియోకు, షార్ట్‌కు, లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేసి, ఒక్కొక్క కంటెంట్ రకాన్ని మేనేజ్ చేయండి.
- YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకొని YouTubeలో బిజినెస్‌ను ప్రారంభించండి, తద్వారా మానిటైజేషన్‌కు యాక్సెస్ పొందండి.
అప్‌డేట్ అయినది
6 నవం, 2025
వీడియో ప్లేయర్లు & ఎడిటర్లు